Header Banner

ఓటీటీకి వచ్చేసిన ఇంట్రెస్టింగ్ మూవీ 'యమకాతగి'.. ఆత్మహత్య చుట్టూ..

  Mon Apr 14, 2025 22:29        Entertainment

తమిళంలో సూపర్ నేచురల్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఒక సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేసింది. ఆ సినిమా పేరే 'యమకాతగి'. జయశీలన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, మార్చి 7వ తేదీన థియేటర్లకు వచ్చింది. రూప కడువాయుర్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ రోజు నుంచి 'ఆహా తమిళ్' లో స్ట్రీమింగ్ అవుతోంది. నరేంద్ర .. గీత కైలాసం .. రాజు రాజప్పన్ .. హరిత .. ప్రదీప్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. రూప విషయానికి వస్తే తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసిందిగానీ, అవి ఆడియన్స్ కి రీచ్ కాకపోవడం వలన, ఆమెను గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తమిళంలో మాత్రం ఇదే ఆమె ఫస్టు మూవీ. నటన పరంగా ఈ సినిమా ఆమెకి మంచి పేరును తెచ్చిపెట్టింది. శ్రీనివాసరావు .. గణపతి నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకి, జెసిన్ జార్జ్ సంగీతాన్ని సమకూర్చాడు. అది ఒక మారుమూల గ్రామం. అక్కడ తన ఫ్యామిలీతో కలిసి 'లీల' నివసిస్తూ ఉంటుంది. ఒక రోజున కుటుంబ సభ్యులు చూసేసరికి లీల 'ఉరి'కి వ్రేళ్లాడుతూ కనిపిస్తుంది. అంత్యక్రియలకు అంతా సిద్ధం చేసి .. శవాన్ని తీసుకువెళ్లడానికి అంతా రెడీ అవుతారు. అయితే ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ శవాన్ని బయటకి తీసుకుని వెళ్లడానికి వీలు పడదు. అందుకు కారణం ఏమిటి? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేది కథ. 

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులు, వానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!

 

మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!

 

ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!

 

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #UPIPayment #Moneytransfer #MoneyTransferProblem #Payment #OnlinePayment #OnlinePaymentProblem